కొండేపిలో చిరు జల్లులతో ఉపసమనం పొందిన గ్రామస్తులు
NEWS Oct 06,2025 11:22 pm
కొండపిలో మంగళవారం, ఒక మోస్తరు వర్షం ఉరుములతో కురుస్తుంది. గత 4 రోజులుగా తీవ్రస్థాయిలో, ఎండలు కాచాయి. ఎండల వేడికి ప్రజలు తల్లడిల్లారు. మంగళవారం ఉరుములతో కూడిన జల్లులు పడటంతో, కొంతమేర స్థానికులు ఉపశయనం పొందారు. ఒకసారి గా మేఘాల కమ్మి,చల్లటి వాతావరణంతో జల్లులు పడ్డాయి. దీంతో ఎండ తాకిడి నుండి ప్రజలకు ఉపసమనం లభించింది.