3 రోజుల్లోనే 170 కోట్ల వసూలు
NEWS Oct 05,2025 04:58 pm
‘కాంతార ఛాప్టర్-1’ కలెక్షన్లు దూసుకుపోతోన్నాయి. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా బాక్సాఫీస్‌లో భారీ వసూళ్లతో కొనసాగుతోంది. నిన్న సినిమా రూ. 55 కోట్ల షేర్ ను సొంతం చేసుకున్నట్లు సినీవర్గాలు తెలిపారు. విడుదలైన 3 రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ. 170 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆదివారం కావడంతో, కలెక్షన్లు మరింత భారీగా పెరగడానికి అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.