100 రకాల వంటలు - తులం గోల్డ్
తెలంగాణ అల్లుడి అదృష్టం
NEWS Oct 04,2025 04:38 pm
కొత్తకోట (పురపాలిక): దసరా పండగ సందర్భంగా తమ అల్లుడి కోసం పండుగ రోజు 101 వంటకాలు సిద్ధం చేశారు. ఐతే, వంటల లెక్కలో ఒక వంటకం తక్కువ వస్తే (ముందే ఒప్పుకున్నట్టు) అల్లుడికి తులం బంగారం బహుమతిగా ఇవ్వాల్సి వచ్చింది. 101 రకాలకు ఒక్కటి తగ్గడంతో ఆ తెలివైన అల్లుడు భోజనంతో పాటు బంగారాన్ని దక్కించుకున్నాడు. 2 నెలల కిందట గుంత సురేశ్, సహనల కుమార్తె సింధు వివాహాన్ని తిరుపతిలో జరిపించారు.