ఎంతదూరమైనా కర్రలపైనే నడక!
NEWS Oct 03,2025 10:16 pm
ఇథియోపియాలోని ఒమో లోయలో నివసించే బన్న తెగవారు ప్రత్యేకంగా కర్రలపై నడిచే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పూర్వం పాములు, క్రూరమృగాల నుంచి రక్షణ కోసం మొదలైన ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. పెద్దవాళ్ల నుంచి పిల్లల వరకు అందరూ పొడవాటి కర్రలపై కిలోమీటర్ల తరబడి నడవడంలో నిపుణులు. వ్యవసాయం, పశుపోషణే వీరి ప్రధాన జీవనాధారం. వీరి హెయిర్ స్టయిల్స్ కూడా ఆకట్టుకుంటాయి.