ప్రపంచ నేతలు ర్యాంప్ వాక్ చేస్తే..
ఆకట్టుకుంటున్న మస్క్ వీడియా
NEWS Oct 03,2025 02:26 pm
ప్రపంచాన్ని శాసించే రాజకీయ నేతలు, టాప్ కంపెనీల నాయకులు ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుందంటారు? ఏఐ ఫ్యాషన్‌షో ఎలా ఉంటుందో ఎలాన్ మస్క్ చూపించారు. ఈ వీడియాలో జో బైడెన్, మోదీ, పుతిన్, కమలాహారిస్, ట్రంప్, జిన్‌పింగ్, ట్రుడో, జఫ్ బెజోస్, మార్క్ జుకర్ బర్గ్, ఎలాన్ మస్క్, ఒబామా, కిమ్ లాంటి వారంతా వింత వింత దుస్తులు ధరించి ఒకరి తర్వాత ఒకరు ర్యాంప్ వాక్ చేస్తున్నారు. తన లో పోస్ట్ చేసిన మస్క్.. ‘హై టైం ఫర్ ఏన్ ఏఐ ఫ్యాషన్ షో’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.