గిన్నిస్ రికార్డులో అలయ్ బలయ్‌ని
నమోదు చేయాలి: చెన్నమనేని
NEWS Oct 03,2025 02:06 pm
HYD: నాంపల్లిలో అలయ్ బలయ్ దసరా సమ్మేళనం ఘనంగా జరిగింది. వివిధ రంగాల ప్రముఖుల సమక్షంలో ‘ఆపరేషన్ సింధూర్’ థీమ్‌తో డోలు వాయిస్తూ ఈ వేడుకను మాజీ గవర్నర్ దత్తాత్రేయ ప్రారంభించారు. గిన్నిస్ బుక్ రికార్డుల్లో నమోదు చేయాల్సిన వేడుకగా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అభిప్రాయ పడ్డారు. రాజ్యంగంలోని సౌభ్రాతృత్వాన్ని సూచించేలా తెలంగాణలో బండారు దత్తేత్రేయ, విజయలక్ష్మి నిర్వహిస్తున్న అలయ్ బలయ్ వేడుకకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు.