దసరా కార్నివాల్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డు
NEWS Oct 02,2025 11:54 pm
'విజయవాడ దసరా కార్నివాల్-2025' గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించి చరిత్ర సృష్టించింది. అత్యధిక సంఖ్యలో డప్పు కళాకారులు ఒకేచోట ప్రదర్శన ఇవ్వడం ద్వారా ఈ అరుదైన ఘనతను సాధించారు. ఈ అద్భుత ప్రదర్శనను పర్యవేక్షించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు, ఈ ఘనతను అధికారికంగా ధృవీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సర్టిఫికెట్‌ను అందజేశారు.