జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారు బీమన్న దేవాలయం వద్ద తెల్లవారు జామున అదుపు తప్పి పల్టీ కొట్టి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయాలతో బయటపడినప్పటికీ ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.