విజయదశమి రోజున ఏం చేయాలి?
NEWS Oct 02,2025 01:27 am
విజయదశమి రోజున విజయ ముహూర్తంలో ఆయుధ పూజ చేయడం ఆనవాయితీగా వస్తోందని పండితులు చెబుతున్నారు. ఆరోజున పనిముట్లను పూజించుకోవాలని, పాలపిట్టను చూస్తే మంచిది. సంధ్యాకాలంలో నక్షత్రాలు కనిపించే సమయంలో తలపెట్టిన పనులు, ప్రయాణాలు విజయం అవుతాయంటున్నారు. అపరాజితా పూజను చేస్తే జయము చేకూరుతుందట. ‘జయా విజయా సమేత అపరాజితాయై నమః’ అంటూ పూజలు చేయాలని సూచిస్తున్నారు.