అంబానీ, అదానీ, అరవింద్, షారుఖ్..
NEWS Oct 01,2025 10:03 pm
ఢిల్లీ: దేశంలోని సంపన్నుల లిస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ టాప్ ప్లేస్‌లో నిలిచారు. ₹ 9.55 లక్షల కోట్లతో తొలి స్థానం దక్కించుకున్నట్లు ‘హురూన్’ రిచ్ లిస్ట్-2025 తెలిపింది. ₹ 8.15 లక్షల కోట్లతో అదానీ రెండో స్థానంలో ఉన్నారు. షారుక్ ఖాన్ ₹ 12,490 కోట్లతో తొలిసారి బిలియనీర్ క్లబ్‌లో చేరారు. ₹21,190 కోట్లతో ‘పర్‌ప్లెక్సిటీ’ ఫౌండర్ అరవింద్ శ్రీనివాస్ (31) యంగెస్ట్ బిలియనీర్‌గా నిలిచారు.