విద్యార్థి అక్షిత్ ను సన్మానించిన గ్రామస్థులు
NEWS Oct 01,2025 09:36 pm
మెట్ పల్లి: వేంపేట గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో సీటు సాధించిన గ్రామానికి చెందిన మర్రిపెల్లి అక్షిత్ ను గ్రామస్థులు సన్మానించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేంధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదిగి గ్రామానికి, ఈ ప్రాంత ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరారు.