ఎలక్ట్రానిక్ దుకాణాలపై పోలీసుల దాడులు
NEWS Oct 01,2025 12:12 am
మెట్ పల్లి పట్టణంలోని ఎలక్ట్రానిక్ దుకాణములపై పోలీసులు దాడులు చేశారు. వి గార్డ్ కంపెనీకి చెందిన అధికారుల ఫిర్యాదుతో కంపెనీకి చెందిన విజిలెన్స్ అధికారులు కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడులలో సుమారు ఒక లక్ష విలువ గల వి గార్డ్ కంపెనీకి చెందిన 36 నకిలీ కేబుల్ బెండల్లు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు.