సీఎం రేవంత్ ను కలిసిన తిలక్ వర్మ
NEWS Sep 30,2025 08:48 pm
ప్రముఖ యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా ఘనంగా సన్మానించారు సీఎం. తనకు జ్ఞాపికను అందజేశారు. తను వాడిన బ్యాట్ ను తిలక్ వర్మ రేవంత్ కు అందజేశారు. మంత్రి వాకిటి శ్రీహరి, శాప్ చైర్మన్ కూడా ఉన్నారు. ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్తాన్ పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు వర్మ.