కాంతారా చాప్టర్ 1 టికెట్ రేట్ల పెంపు
NEWS Sep 30,2025 08:44 pm
కాంతారా చాప్టర్ 1 సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 75, మల్టీప్లెక్సుల్లో రూ. 100 పెంచుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. రేపు రాత్రి 10 గంటలకు కాంతారా చాప్టర్ 1 సినిమా బెనిఫిట్ షోకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..