ఘనంగా సూర్యప్రభ వాహన సేవ
NEWS Sep 30,2025 07:31 pm
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బద్రినారాయణ అలంకారంలో శ్రీ మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్బంగా ఏర్పాట్లను పరిశీలించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ . ఏర్పాట్లకు సంబంధించి భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు. దేశం నలుమూలల నుంచి భక్తులు తండోప తండాలు తరలి వచ్చారు. సూర్యప్రభ మలయప్ప స్వామికి హారతి సమర్పించారు.