చిన్న కాంట్రాక్టర్లకు ఖుష్ కబర్
NEWS Sep 30,2025 06:32 pm
ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది కాంట్రాక్టర్లకు. చిన్న కాంట్రాక్టర్లకు దసరా పండుగను పురస్కరించుకుని మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంతకం చేశారు. రూ.5 లక్షల మేర బిల్లుల చెల్లించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయన సంతకం చేశారు. 2014-19 మధ్య పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లించనున్నారు. దీని ద్వారా రూ.400 కోట్ల మేర లబ్ది చేకూరనుంది.