ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ.5కే బ్రేక్ ఫాస్ట్
NEWS Sep 30,2025 06:24 pm
తెలంగాణ సర్కార్ పేదల కడుపు నింపే ప్రయత్నం చేస్తోంది. పౌష్టికాహారంతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ అందిస్తోంది. 1వ రోజు మిల్లెట్ ఇడ్లీ (3), సాంబార్, చట్నీ /పొడి ఇస్తారు. 2వ రోజు మిల్లెట్ ఉప్మా, సాంబార్, మిక్చర్/చట్నీ, 3వ రోజు పొంగల్, సాంబార్, మిక్చర్, 4వ రోజు ఇడ్లీ(3), సాంబార్, చట్నీ, 5వ రోజు: పొంగల్, సాంబర్, మిక్చర్, 6వ రోజు: పూరి (3), ఆలూ కూర్మ ఇస్తారు. టిఫిన్ కేవలం రూ. 5 మాత్రమే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది సర్కార్.