త్వరలోనే నిజం బయట పడుతుంది
NEWS Sep 30,2025 06:08 pm
టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై స్పందించాడు.. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు . త్వరలోనే నిజం బయట పడుతుందన్నారు. తన జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ ఎదుర్కోలేదని అన్నారు.. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సిందన్నారు. తన గుండె ముక్కలైందని వాపోయారు.