కేంద్ర మంత్రి పాటిల్ తో సీఎం భేటీ
NEWS Sep 30,2025 05:52 pm
పూర్వోదయ పథకం కింద ఏపీకి నిధులు ఇవ్వాలని కోరారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ తో పాటు సీఆర్ పాటిల్ ను కలిశారు. వెనుక బడిన ప్రాంతాల ఆర్థిక అభివృద్దికి దోహదం చేసేలా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని విన్నవించారు. పోలవరం పనుల పురోగతిని గురించి కూడా సీఎం వివరించారు.