అంతర జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ ప్రారంభం
NEWS Sep 30,2025 04:27 pm
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలు కావడంతో జగిత్యాల జిల్లా సరిహద్దులు ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ వద్ద అంతర జిల్లా సరిహద్దు వద్ద చెక్ పోస్ట్ ను ఎస్సై అనిల్ కుమార్ ప్రారంభించారు. రహదారులపై పోలీసుల వాహన తనిఖీలు చేస్తున్నారు. రూ.50 వేలకు మించిన నగదుకు సరైన ఆధారాలు చూపకపోతే జప్తు చేస్తున్నారు అధికారులు.