తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు స్వాగతం పలికారు ఎండీగా పని చేసిన వీసీ సజ్జనార్. ఈ సందర్బంగా తనకు శుభాకాంక్షలు తెలిపారు. కొన్నేళ్ల పాటు ఎండీగా పని చేసిన తనను సర్కార్ సిటీ పోలీస్ కమిషనర్ గా నియమించింది.