సీవీ ఆనంద్ కు సినీ పెద్దల కంగ్రాట్స్
NEWS Sep 30,2025 08:04 am
హైదరాబాద్ సీపీ ఆనంద్‌తో టాలీవుడ్ పెద్దలు భేటీ అయ్యారు. పైరసీ రాకెట్ ముఠాను పట్టుకున్న సిటీ పోలీసులను అభినందించారు సినీ ప్రముఖులు. సీవీ ఆనంద్‌తో పాటు వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, నాని, రామ్, దిల్‌రాజు, దగ్గుబాటి సురేశ్, సుప్రియ.