దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్తాన్ పై ఘన విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ శంషాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘనంగా స్వాగతం పలికారు. శాప్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. తనకు శాలువా కప్పి సన్మానించారు.