తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు తెలంగాణ ట్రాన్స్ కో కంపెనీలో కొత్త పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్ -1 పోస్టులతో పాటు గ్రూప్ -2 పోస్టులను ఫైనల్ జాబితాలను వెల్లడించింది. ర్యాంకులు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. విద్యుత్ శాఖ మాత్రం తమ ఆధ్వర్యంలో పోస్టులను భర్తీ చేయనున్నారు.