ఓజీ సినిమా టికెట్ రేట్లను తగ్గించాలి
NEWS Sep 30,2025 07:37 am
ఓజీ మూవీ టికెట్ ధరల పెంపును రద్దు చేయాలని జీఓ విడుదల చేసింది తెలంగాణ పోలీస్ శాఖ. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ యాజమాన్యాలను ఆదేశించింది. సినిమా టికెట్ ధరల పెంపును తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని, ఆ తర్వాత పరిణామాలను జీఓలో పేర్కొంది.