నారా లోకేశ్‌కు తిలక్ వర్మ స్పెషల్ గిఫ్ట్
NEWS Sep 30,2025 07:32 am
దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ లో సత్తా చాటింది భారత జట్టు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా ఆడాడు. 69 కీలకమైన పరుగులు చేసి ఇండియా విజయం సాధించేలా, కప్ గెలుచుకునేలా చేశాడు. ఈ సందర్భంగా తను ఉపయోగించిన క్యాప్ ను మంత్రి నారా లోకేష్ కు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ధన్యవాదాలు తెలిపారు మంత్రి లోకేష్ కు.