మూలా నక్షత్రం సందర్బంగా కనకదుర్గమ్మ అమ్మ వారిని దర్శించుకున్నారు హోం మంత్రి వంగలపూడి అనిత. అమ్మ వారికి పూజలు చేశారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడారు. వారికి జరుగుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. భక్తులు ఈ సందర్బంగా సంతృప్తి వ్యక్తం చేశారు.