అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల రాజు నిప్పులు చెరిగారు. అచ్చంపేటలో జనగర్జన సభ పెట్టినందుకు సిరిసిల్లలో సింహాగర్జన సభ పెట్టాలని మా అధిష్టానాన్ని అడుగుతానని అన్నారు. తాను అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నట్లు తెలిపారు. కేటీఆర్ కు అంత సీన్ లేదన్నారు. బీఆర్ఎస్ ను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.