సినిమా పైరసీపై అత్యవసర సమావేశం
NEWS Sep 29,2025 06:28 pm
హైదరాబాద్ లో సినిమా పైరసీపై సినీ ప్రముఖులతో పోలీసులు అత్యవసర సమావేశం నిర్వహించారు. హీరోలు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. సినిమా పైరసీపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచుతామని పేర్కొన్నారు . ప్రత్యేక నిఘా. థియేటర్లలో రహస్య చిత్రీకరణ, డిజిటల్ హ్యాకింగ్‌పై నిఘా. ఒరిజినల్ కంటెంట్‌ను కాపీ చేస్తున్న వారిపై నిఘా పెట్టామన్నారు.