అమ్మ వారిని దర్శించుకున్న సీఎం
NEWS Sep 29,2025 06:20 pm
సీఎం చంద్రబాబు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ కమిటీ తో పాటు పూజారులు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం సాదర స్వాగతం పలికారు. ఏర్పాట్లు ఘనంగా చేశారని పేర్కొన్నారు. 35 లక్షల లడ్డూలు తయారు చేశారన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మ వారిని దర్శించుకునేందుకు వస్తున్నారని తెలిపారు.