తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన కొత్తగా ఎన్నికైన మదర్ డెయిరీ డైరెక్టర్ భాస్కర్ గౌడ్. మొన్న జరిగిన మదర్ డైరీ ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులకు బిగ్ షాక్ తగిలింది.