సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
NEWS Sep 29,2025 07:02 pm
మల్లాపూర్: ముత్యంపేట గ్రామంలో టీపీసీసీ డెలిగేట్ సుజిత్‌రావు ఆదేశాల మేరకు ₹22 వేల రూపాయల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కును కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏలేటి నరేందర్‌రెడ్డి చేతుల మీదుగా చిట్యాల లక్ష్మికి అందజేశారు. రాష్ట్ర కిసాన్ సేల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, గండ్ల శంకర్, దామ రాజేష్, బూస చిన్నరాజం, తేలు పెద్దరాజం, పోలిశెట్టి అశోక్, వంగ అశోక్, మరి పెళ్లి రాజేష్, చింతల చక్రధర్, ఇంద్రల రత్నాకర్, వెంగలి నరసయ్య, భూష రాజేష్, తోట మల్లేష్, చిట్యాల సాగర్ తదితరులు పాల్గొన్నారు.