వడ్డే ఓబన్నసేన అధ్యక్షునిగా
ఆలకుంట రాజు ఏకగ్రీవ ఎన్నిక
NEWS Sep 29,2025 07:49 am
మల్లాపూర్: వడ్డే ఓబనసేన అధ్యక్షునిగా ఆలకుంట రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బోదాసు పాపారావు, గౌరవ అధ్యక్షుడిగా బోధ సాయిలు, క్యాషియర్‌గా అలెపు నరేష్, సభ్యులుగా సూర్య నరసయ్య, అల్లెపు మహేష్, సుర పాపయ్య, వెంకటేష్, గండికోట శీను, బోధ శేఖర్, రాజు కుమార్, మహేష్, దుర్గయ్య, రాజారెడ్డి, చంద్రయ్య, వెంకటేష్, రాజశేఖర్‌ను ఎన్నుకున్నారు. సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని రాజు అన్నారు.