5 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
NEWS Sep 29,2025 07:53 am
ఎన్నికల సంఘం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు 5 దశల్లో నిర్వహించనుంది. తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మూడు దశల్లో వార్డు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. అక్టోబర్ 9న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 23, 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, నవంబర్ 11న కౌంటింగ్. అక్టోబర్ 31, నవంబర్ 4, 8న వార్డు, సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగిన రోజే కౌంటింగ్ చేపడతారు.