దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు దాయాది పాకిస్తాన్ తో తలపడుతోంది. మ్యాచ్ లో భాగంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఏ ఒక్క మ్యాచ్ ఓడి పోకుండా గెలుస్తూ వచ్చింది. భారత్ చేతిలో పాకిస్తాన్ రెండుసార్లు ఓటమి పాలైంది. ఫైనల్ తో ఇది మూడో మ్యాచ్ .