30న హైదరాబాద్ లో బీజేపీ భారీ ప్రదర్శన
NEWS Sep 28,2025 07:46 pm
హైదరాబాద్ హైటెక్స్ లో 15 వేల మందితో రాష్ట్ర బీజేపీ భారీ కార్యక్రమం చేపట్టనుంది. ప్రధాని మోడీ జీవిత కథ ఆధారంగా మేరా దేశ్ పహేలే- ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ నరేంద్ర మోడీ పేరుతో ఈ నెల 30న ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ రాం చందర్ రావు.