కొత్తపల్లి జలపాతం అద్భుతం : పీఓ
NEWS Sep 28,2025 08:03 pm
అల్లూరి జిల్లా,జి.మాడుగుల,మండలంలో ప్రముఖ పర్యాటక ప్రదేశం కొత్తపల్లి జలపాతం లో పాడేరు ఐటిడిఎ పీఓ శ్రీ పూజా ఆదివారం కాసేపు సేద తీరారు. తమ కుటుంబ సభ్యులతో సందర్శించిన ఆమె జలపాతం అందాలను తిలకించారు. కాసేపు జలపాతంలో కుటుంబ సభ్యులతో జలకలాడరూ, పర్యాటకుల సౌకర్యార్థం మరింత అభివృధి చేస్తానని పీఓ శ్రీపూజా అన్నారు.