బాలకృష్ణను అందరూ తిట్టుకుంటారు కానీ తాను మెచ్చుకుంటానని అన్నారు వైసీపీ నేత జోగి రమేష్.అసెంబ్లీలో చిరంజీవిని తిట్టి మన పార్టీ విలువ, విశ్వసనీయత తెలిసేలా చేశారన్నారు. తన అన్నని తిట్టి 72 గంటలు దాటినా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడ పడుకున్నారంటూ ఎద్దేవా చేశారు.