హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను ప్రారంభించారు. 5 ఎకరాల్లో బతుకమ్మ కుంట పునరుజ్జీవం చేశారు. రూ.7.40 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దంది హైడ్రా. అనంతరం బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇందులో 2500 మంది మహిళలు బతుకమ్మ ఆడారు.