పవన్ కళ్యాణ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఓజీ పై ప్రత్యేకంగా రూపొందించిన కామిక్ ఇ-బుక్ ను ఆన్ లైన్ లో అందుబాటులో పెట్టినట్లుగా సినిమా దర్శకుడు సుజిత్ వెల్లడించారు. బుక్ ధరను రూ.360 గా నిర్ణయించామన్నారు. ఆన్ లైన్ సేల్ వివరాలను పేర్కొంటూ ఎక్స్ లో షేర్ చేశాడు.