జగిత్యాల జిల్లా ఎంపీపీ రిజర్వేషన్లు ఇలా..
NEWS Sep 28,2025 09:39 am
జగిత్యాల: ఎంపీపీ రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి. ఎండపల్లి, బుగ్గారం ఎస్సీ మహిళలు, మల్యాల, కొడిమ్యాల ఎస్సీ జనరల్ రిజర్వ్‌డ్. బీర్పూర్ ST జనరల్ రిజర్వ్ చేయబడింది. పెగడపల్లి, జేజీటీఎల్, మేడిపల్లి, వెల్గటూర్ బీసీ జనరల్ రిజర్వ్‌డ్, గొల్లపల్లి, భీమారం, రాయికల్, కోరుట్ల బీసీ మహిళా కాగా. సారంగాపూర్, మల్లాపూర్, కథలాపూర్, ఇబ్రహీంపట్నం జనరల్, ధర్మపురి, జేజీటీఎల్ రూరల్, మెట్‌పల్లి జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యాయి.