తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట కారణంగా 40 మంది వరకు మరణించినట్టు తెలుస్తోంది. 50 మందికి తీవ్ర గాయలయ్యాయి. సీఎం స్టాలిన్ తక్షణ సహాయ చర్యలకు అదేశించారు. గాయపడ్డ వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భారీగా వచ్చిన అభిమానులను నిర్వాహకులు నియంత్రించ లేకపోవడంతో తొక్కిసలాట జరిగింది.