కాంగ్రెస్ లీగల్ సెల్ కమిటీ కన్వీనర్ ఎండి రజాక్‌కు, సభ్యులకు సన్మానం
NEWS Sep 27,2025 08:42 pm
మెట్‌పల్లి ముస్లిం సెంటర్ కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ లీగల్ సెల్ కన్వీనర్ ఎం.డి. రజాక్‌కు కమిటీ సభ్యులతో కలిసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ మన్నె గంగాధర్, ప్రభుత్వ న్యాయవాది కోటగిరి వెంకటస్వామి, అబ్దుల్ ఆఫీస్ పాల్గొన్నారు. అధ్యక్షులు అక్తర్ జానీ, సభ్యులు ఇలియాస్, నదీమ్, షాదక్, ఆరిఫ్ తదితరులు హాజరయ్యారు.