కొడంగల్ కు సీఎం తిరుపతి రెడ్డి
NEWS Sep 27,2025 06:52 pm
మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి పోటీ చేయరని జోష్యం చెప్పారు. రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే, కొడంగల్‌కు సీఎం తిరుపతిరెడ్డి అని పేర్కొన్నారు. వార్డు మెంబర్ కూడా కానీ తిరుపతిరెడ్డికి అధికారులు వంగి వంగి దండం పెడుతున్నారని ఆరోపించారు.