డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం
NEWS Sep 27,2025 06:40 pm
తెలంగాణ రాష్ట్రంపై తనకు పూర్తి పట్టు ఉందన్నారు కొత్తగా డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డి. తన పనితీరుతో పోలీసు శాఖ ప్రతిష్టను పెంచుతానని అన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతానని, ప్రజలకు పోలీసులపై ఉన్న నమ్మకాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు.