ఎలక్ట్రిక్ బస్సులో మహిళలకు ఛాన్స్
NEWS Sep 27,2025 02:01 pm
ఏపీ సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వరకా తిరుమల్ రావు కీలక ప్రకటన చేశారు. త్వరలో స్త్రీ శక్తి పథకాన్ని ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లోనూ అమలు చేస్తామన్నారు. త్వరలో 1,000 ఎలక్ట్రిక్ బస్సులు, 300 బస్సులు తిరుపతికి, మిగిలిన 700 బస్సులు 13 ప్రాంతాలకు కేటాయించామన్నారు.