15 నెలల్లో 4,71,574 మందికి జాబ్స్
NEWS Sep 27,2025 01:54 pm
ఉద్యోగాల కల్పనపై సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. 15 నెలల్లో అన్ని రంగాల్లో, అన్ని సెక్టార్లలో కలిపి మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించామని వివరించారు. ఏయే రంగాల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చామనే విషయాన్ని సెక్టార్ల వారీగా అసెంబ్లీలో వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మెగా డీఎస్సీ ద్వారా 15,941, వివిధ ప్రభుత్వ విభాగాల్లో 9,093, పోలీస్ శాఖలో 6,100 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు వెల్లడించారు.