సజ్జనార్‌కు జేబీ బాలు శుభాకాంక్షలు
NEWS Sep 27,2025 12:24 pm
తెలంగాణ ప్రభుత్వం ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ఈ క్రమంలో సజ్జనార్ ఐపీఎస్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఈ సందర్భంగా ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ జాతీయ అధ్యక్షులు జేబీ బాలు శుభాకాంక్షలు తెలిపారు. క్లబ్‌కు సజ్జనార్ ఇచ్చిన ప్రోత్సాహం, సహకారం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు.