సింగరేణి షటిల్, టేబుల్ టెన్నిస్ పోటీలు
NEWS Sep 26,2025 10:51 pm
సింగరేణి సంస్థ పేరు కోల్ ఇండియా స్థాయిలో నిలిపేందుకు క్రీడల్లోనూ రాణించాలని జీఎంలు నరేంద్ర సుధాకరరావు, కొలిపాక నాగేశ్వరరావు ఆకాంక్షించారు. RGM-3, అడ్రియాల ప్రాజెక్టుల ఆధ్వర్యంలో షటిల్, టేబుల్ టెన్నిస్ పోటీలు కమ్యూనిటీ హాల్‌లో ప్రారంభమయ్యాయి. 6 రీజియన్ల నుంచి 150మంది క్రీడాకారులు పాల్గొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు మేలుకావాలని, ఉద్యోగుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించామని తెలిపారు.