బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు: సంపత్ గౌడ్
NEWS Sep 26,2025 05:17 pm
కామారెడ్డి: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా కామారెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు కామారెడ్డి జిల్లా గ్రంథాలయ తొలి చైర్మన్, జిల్లా జాగృతి అధ్యక్షుడు ఎదురు గట్ల సంపత్ గౌడ్. మీడియాతో ఆయన మాట్లాడుతూ, “జిల్లా ప్రజలు ఈ పండుగలను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలి” అని కోరారు. అలాగే తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.